అవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. నల్గొండ పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా పిల్లి(Cat)ని పెంచుకుంటోంది. అయితే పిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది(Missing Cat). అలాంటి పోలికలతోనే ఉన్న పిల్లి పక్కింట్లో కనబడటంతో ఆ పిల్లి తనదేనని మహిళతో వాగ్వాదానికి దిగారు.
పిల్లిని తనకు అప్పగించాలని నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో(Nalgonda Police) ఫిర్యాదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్‌లో దూషణకు దిగటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Woman Files Police Complaint Against Neighbors Over Missing Cat in Nalgonda
ఇదో పిల్లి పంచాయితీ...!
పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు
నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా పెంచుకుంటున్న పిల్లి ఏడాది క్రితం తప్పిపోయిన వైనం
అలాంటి పోలికలతోనే ఉన్న పిల్లి పక్కింట్లో కనబడటంతో ఆ పిల్లి తనదేనని మహిళ వాగ్వాదం
పిల్లిని తనకు… pic.twitter.com/bHct6W61Am
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)