Telangana: వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో..
వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది.
వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో భననం మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలిని 5వ తరగతి చదివే తబితగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వీడియో ఇదిగో, పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లి గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిన యువకుడు
5th student attempts suicide being harassed by vice principal
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)