Bulls Died Due to Electric Shock: రైతన్న గుండె పగిలే వీడియో, మేతకు వెళ్లి కరెంట్ షాక్‌తో 8 కాడెడ్లు మృత్యువాత, మంగోలి గూడెంలో విషాదకర ఘటన
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మంగోలి గూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగోలిగూడెం శివారులో విద్యుత్ షాక్తో 8 కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఎద్దులు మేతకు వెళ్లగా తెగి ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబాలు ఈ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మంగోలి గూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగోలిగూడెం శివారులో విద్యుత్ షాక్తో 8 కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఎద్దులు మేతకు వెళ్లగా తెగి ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబాలు ఈ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే లైన్ తగలడంతో కరెంట్ షాక్, మాడి మసైపోయిన క్లీనింగ్ కార్మికుడు, జాగ్రత్తగా లేకుంటే అంతే..షాకింగ్ వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)