Telangana: సాత్నాల ప్రాజెక్టులో దొరికిన ఇంటర్ విద్యార్థి మృతదేహం, ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు పరీక్ష రాయనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
ఇంటర్ పరీక్షకు లేటుగా వెళ్లడంతో పరీక్ష రాయనివ్వలేదని మనస్తాపం చెందిన శివకుమార్ ఈరోజు జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోలో దూకి ఆత్మహత్య చేసుకోగా స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.
ఇంటర్ పరీక్షకు లేటుగా వెళ్లడంతో పరీక్ష రాయనివ్వలేదని మనస్తాపం చెందిన శివకుమార్ ఈరోజు జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోలో దూకి ఆత్మహత్య చేసుకోగా స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆదిలాబాద్ - జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివ కుమార్ అనే విద్యార్థి పరీక్ష రాయడానికి రాగా ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధనతో పరీక్ష కేంద్రంలో అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో సాత్నాల ప్రాజెక్టు డ్యాంలో దూకి సూసైడ్ చేసుకున్నాడు.చనిపోయే ముందు లేఖ రాశాడు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు, విద్యార్థి ప్రాణం తీసిన ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన, డ్యాంలో దూకి సూసైడ్ చేసుకున్న విద్యార్థి
Here's Video
ఇంటర్ విద్యార్థి మృతదేహం లభ్యం
ఇంటర్ పరీక్షకు లేటుగా వెళ్లడంతో పరీక్ష రాయనివ్వలేదని మనస్తాపం చెందిన శివకుమార్ ఈరోజు జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులో ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోగా స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. https://t.co/qKZtp3x3LF pic.twitter.com/3ZaIrRzHwp
— Telugu Scribe (@TeluguScribe) February 29, 2024