Moving Car Caught Fire Video: కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..
ఈరోజు సైఫాబాద్ రోడ్డు వద్ద కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి.మంటలను డ్రైవర్ గమనించిన తర్వాత కారును రోడ్డు పక్కన తీసుకెళ్ళాడు. అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈరోజు సైఫాబాద్ రోడ్డు వద్ద కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి.మంటలను డ్రైవర్ గమనించిన తర్వాత కారును రోడ్డు పక్కన తీసుకెళ్ళాడు. అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఘోర అగ్నిప్రమాదం, హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)