PM Modi to Visit Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన, పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసిన తెలంగా పోలీస్ శాఖ

ముచ్చింతల్ లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతుల పర్యటనలకు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పర్యవేక్షించిన రాష్ట్ర DGP శ్రీ యం మహేందర్ రెడ్డి ఐ పి యస్ మరియు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శ్రీ సోమేష్ కుమార్ ఐ ఏ యస్.

Ramanujacharya statue

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now