Telangana: టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూంలోకి వెళ్లిన మందుబాబు, వీడియో ఇదిగో..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డా డిజిటల్ షోరూంలో ఒక వ్యక్తి టీవీ కొనడానికి వెళ్లగా స్టాక్ లేదని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఈ రోజు తిరిగి వెళ్లగా అయిన స్టాక్ లేదని అనడంతో ఆ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి బట్టలు లేకుండా ఆ షోరూం దగ్గరికి వెళ్ళి హల్చల్ చేశాడు.

Telangana: drunk man went naked to TV showroom because Owener did not bring TV stock Watch Video

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డా డిజిటల్ షోరూంలో ఒక వ్యక్తి టీవీ కొనడానికి వెళ్లగా స్టాక్ లేదని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఈ రోజు తిరిగి వెళ్లగా అయిన స్టాక్ లేదని అనడంతో ఆ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి బట్టలు లేకుండా ఆ షోరూం దగ్గరికి వెళ్ళి హల్చల్ చేశాడు.  బిల్డింగ్ పైనుంచి దూకేసిన వ్యక్తి.. ఎలా బయటపడ్డాడో చూడండి.. వైరల్ వీడియో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement