Telangana Election Results 2024: తగ్గేదేలే అంటున్న ఈటెల రాజేందర్, మ‌ల్కాజిగిరిలో ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి

మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయ‌న‌కు 2,89,989 ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు

TS Ex Minister Eatala Rajendar | File Photo

మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయ‌న‌కు 2,89,989 ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. ప్ర‌స్తుతం కౌంటింగ్ కొన‌సాగుతోంది. మ‌రోవైపు మెద‌క్ బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు 1731 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌గా.. నాగర్ క‌ర్నూల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్లు ర‌వి 18,655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  త‌ల‌కిందుల‌వుతున్న ఎగ్జిట్ పోల్స్, భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ల‌క్ష‌ల కోట్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఆవిరి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now