Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది.బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది.

Rajaiah (Photo-Video Grab)

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది.బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది. మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహారికి టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం సాధించారు.త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement