Telangana Elections 2024: వీడియోలు ఇవిగో, అమృత విద్యాలయంలో ఓటేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఒవైసీ
హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం మహీంద్రా హిల్స్‌లో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది.
హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం మహీంద్రా హిల్స్‌లో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. వీటితో పాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధంగా ఒడిశాలో అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతున్నది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement