Hijras Fight Video: నడిరోడ్డు మీద బట్టలు చిరిగేలా తన్నుకున్న హిజ్రాలు, తుంగతుర్తిలో రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా కొట్టుకున్న వీడియో వైరల్

సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. హిజ్రాలు నడిరోడ్డులో రెండు వర్గాలు ఏర్పడి దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారు ఎందుకు దాడి చేసుకున్నారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.

Hijras formed into two groups and attacked indiscriminately in Thungathurthy Constituency Centre

సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. హిజ్రాలు నడిరోడ్డులో రెండు వర్గాలు ఏర్పడి దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారు ఎందుకు దాడి చేసుకున్నారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు. కరెంట్ బిల్లులు తగ్గించుకునేందుకు సెక్స్ వైపు మొగ్గు చూపుతున్న అమెరికన్లు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now