Telangana Horror: వీడియో ఇదిగో, భార్య గొంతు కోసి బిల్డింగ్ మీద నుండి తోసేసిన పోలీస్ కానిస్టేబుల్, వనస్థలిపురం - గౌతమి నగర్ కాలనీలో దారుణం ఘటన

వనస్థలిపురం - గౌతమి నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ తన భార్య శోభని కత్తితో మెడ కోసి మొదటి అంతస్తు నుండి కింద పడేసి దారుణంగా హత్య చేశాడు.రాజ్ కుమార్ కు వేరే యువతితో అక్రమ సంబంధం ఉండడంతో ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

Representational Image | (Photo Credits: IANS)

వనస్థలిపురం - గౌతమి నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ తన భార్య శోభని కత్తితో మెడ కోసి మొదటి అంతస్తు నుండి కింద పడేసి దారుణంగా హత్య చేశాడు.రాజ్ కుమార్ కు వేరే యువతితో అక్రమ సంబంధం ఉండడంతో ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement