Harish Rao Visit Tirumala: అలిపిరి నుంచి న‌డ‌క మార్గంలో తిరుమ‌ల‌కు చేరుకున్న మంత్రి హ‌రీశ్‌రావు, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హ‌రీశ్‌రావు తిరుమ‌ల‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొద‌టి మెట్టు వ‌ద్ద మంత్రి కొబ్బ‌రి కాయ కొట్టి త‌న న‌డ‌క‌ను ప్రారంభించారు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Harish Rao tested positve for Corona (photo-PTI)

తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు తిరుమ‌ల‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొద‌టి మెట్టు వ‌ద్ద మంత్రి కొబ్బ‌రి కాయ కొట్టి త‌న న‌డ‌క‌ను ప్రారంభించారు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

తన పుట్టి‌న‌రో‌జైన శుక్ర‌వా‌రం‌నాడు తాను సిద్ది‌పేట, హైద‌రా‌బా‌ద్‌లో ప్రజ‌లకు అందు‌బా‌టులో ఉండటం లేదని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీ‌శ్‌‌రావు తెలి‌పారు. ముందే నిర్ణ‌యిం‌చు‌కొన్న వ్యక్తి‌గత కార్య‌క్ర‌మంలో భాగంగా దూర‌ప్రాం‌తంలో ఉండాల్సి వస్తు‌న్న‌దని పేర్కొ‌న్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement