Video: వీడియో ఇదిగో, బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన రాజకీయ నాయకుడు, మందు తాగుతుండగా ఘటన

రంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన ఓ రాజకీయ నాయకుడు. అయితే ఇది ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana politician smashed a young man's head with a beer bottle

రంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన ఓ రాజకీయ నాయకుడు. అయితే ఇది ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వైజ్ సిటీ గేమ్ తరహాలో కార్లపై బుల్లెట్ల వర్షం.. వైరల్ అవుతున్న భయానక వీడియో

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement