TS Covid Update: తెలంగాణలో తాజాగా 1,321 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 320 మందికి క‌రోనా, ఐదుగురు మృతితో 1,717కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,207 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,717గా ఉంది.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

తెలంగాణలో ప్రస్తుతం 7,923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,886 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 320 మందికి క‌రోనా సోకింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement