Road Accident Video: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

నల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద అదుపుతప్పిన లారీ.. టాటా ఏస్ వాహనాన్ని వెనుకనుండి గుద్దడంతో ప్రమాదం.. 8 మందికి తీవ్రగాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

Telangana Road Accident: lorry lost control and hit a Tata Ace vehicle.. 8 people were seriously injured Watch Video

నల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద అదుపుతప్పిన లారీ.. టాటా ఏస్ వాహనాన్ని వెనుకనుండి గుద్దడంతో ప్రమాదం.. 8 మందికి తీవ్రగాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలింపు. బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ విమానం ఇంజిన్‌ లో ఆకస్మిక మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement