Nalgonda Road Accident: వీడియో ఇదిగో, పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి, న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు రోడ్డుపై ఆందోళన

పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామానికి చెందిన బైరి చెన్నయ్య (66) సోమవారం రాత్రి ఇంటి నుంచి జాతీయ ప్రధాన రహదారి దాటుతుండగా సాగర్ నుండి నల్లగొండ వెళ్తున్న పోలీస్ కమ్యూనికేషన్ వాహనం ఢీ కొట్టింది.

man died after being hit by a police vehicle. Relatives Protest with dead body on the road in Nalgonda Watch Video

పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామానికి చెందిన బైరి చెన్నయ్య (66) సోమవారం రాత్రి ఇంటి నుంచి జాతీయ ప్రధాన రహదారి దాటుతుండగా సాగర్ నుండి నల్లగొండ వెళ్తున్న పోలీస్ కమ్యూనికేషన్ వాహనం ఢీ కొట్టింది. దీంతో చెన్నయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ జనార్దన్ గౌడ్ ఎస్సె సతీష్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకు న్నారు. మృతునికి కుమారుడు కుమార్తె ఉన్నారు.  శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement