Telangana Road Accident: రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతపూర్ దగ్గర నాపరాయి టిప్పర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియ బయటకు వచ్చింది.

Stone Lorry Overturned in Vikarabad Four Injured

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతపూర్ దగ్గర నాపరాయి టిప్పర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియ బయటకు వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   రీల్స్ చేస్తూ లోయలో పడి ట్రావెల్ గైడ్ అన్వీ కామార్ మృతి..సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement