Kid Trapped in Car: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుని విలవిల్లాడిన బాలుడు, జేసీబీ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి..

సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిల్లాడాడు.. స్థానికులు జేసీబీ, గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.

Telangana Road Accident Video: boy trapped in a car in road accident at Sangareddy Watch Kid Crying with Pain Video

సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిల్లాడాడు.. స్థానికులు జేసీబీ, గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.  అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement