Telangana Shocker: వీడియో ఇదిగో, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దంపతులు, మా చావుకు పిన్నే కారణమని సెల్ఫీ వీడియో
నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడే ముందు మా చావుకు పిన్నే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారికి ఏడాది కిందట పెళ్లైంది.
నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడే ముందు మా చావుకు పిన్నే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారికి ఏడాది కిందట పెళ్లైంది. ఆ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవండతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయేముందు పోలీసులకు సెల్ఫీ వీడియో పంపారు.. తన పిన్ని చేసిన దుష్ప్రచారాల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపారు. దీంతో పోలీసులు వారి కోసం గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement