Road Accident Video: ఇలాంటి పిచ్చిపనులతో ఆగమాగం కాకండి, షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండని కోరారు.

TGSRTC MD VC Sajjanar Shares Road Accident Video says Think about your family members doing such crazy things

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ఎక్స్ వేదికగా రోడ్డు ప్రమాదం వీడియోని షేర్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండని కోరారు.  వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుని విలవిల్లాడిన బాలుడు, జేసీబీ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement