TSRTC MD VC Sajjanar: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

మాములు అదృష్టం కాదు ఇది! భారీ వాహనాలు వెంట వెళ్ళేటప్పుడు ద్విచక్రవాహన చోదకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎప్పుడైనా, ఎటు నుంచైనా రావొచ్చు.. జాగ్రత్త! అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Two-wheeler riders should be very alert while passing heavy vehicles

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు. మాములు అదృష్టం కాదు ఇది! భారీ వాహనాలు వెంట వెళ్ళేటప్పుడు ద్విచక్రవాహన చోదకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎప్పుడైనా, ఎటు నుంచైనా రావొచ్చు.. జాగ్రత్త! అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Two-wheeler riders should be very alert while passing heavy vehicles

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)