Viral Video: ఎల్బీ స్టేడియంలో మోడీ కేసరి రెజ్లింగ్ ఈవెంట్లో గొడవ, కుర్చీలతో కొట్టుకున్న పహిల్వాన్లు..వీడియో చూస్తే వైరల్

ఎల్బీస్టేడియంలో మోడీ కేసరి ఫైనల్ కాంపిటీషన్ లో పహిల్వాలన్ల మధ్య గొడవతో కుస్తీ పోటీ కాస్తా రసాభాసాగా మారింది. జఫర్ పైల్వాన్, సాలం పైల్వాన్ కుటుంబ సభ్యుల మధ్య ఈ కుమ్ములాట జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు.

(Photo-Video Grab)

ఎల్బీస్టేడియంలో మోడీ కేసరి ఫైనల్ కాంపిటీషన్ లో పహిల్వాలన్ల మధ్య గొడవతో కుస్తీ పోటీ కాస్తా రసాభాసాగా మారింది. జఫర్ పైల్వాన్, సాలం పైల్వాన్ కుటుంబ సభ్యుల మధ్య ఈ కుమ్ములాట జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ గొడవలో 10 మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న  సైబరాబాద్  పోలీసులు స్టేడియంలోకి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గొడవ పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

(Photo-Video Grab)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement