Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మేకలు మేపుకుంటున్న మహిళపై ఓ వ్యక్తి దాడి, వీడియో ఇదిగో..

షాకింగ్ సంఘటనలో హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేట్‌లో మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు.మహిళ తమ కాలనీలో తన గొర్రెలు మరియు మేకలను మేపుతుండగా, వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె మేకలను రోడ్డుపై కొట్టాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి ఆమెను వెంబడించి చీపురుతో దాడి చేశాడు.

woman was attacked by a man at Meerpet, outskirts of Hyderabad Watch Video

షాకింగ్ సంఘటనలో హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేట్‌లో మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు.మహిళ తమ కాలనీలో తన గొర్రెలు మరియు మేకలను మేపుతుండగా, వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె మేకలను రోడ్డుపై కొట్టాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి ఆమెను వెంబడించి చీపురుతో దాడి చేశాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల్లోకెళితే.. ఈనెల 24 వ తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతాన గుర్రంగూడలో తన గొర్రెలు, మేకలను మేపుతుండగా పాస్టర్ దైవ సహాయం మహిళలతో గొడవపడి.. అసభ్య పదజాలంతో దూషించి, మేకలని, గొర్రెలని గాయపరిచాడు. ఆమె పై దాడికి ప్రయత్నిస్తుంటే ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తడంతో తనను వెంబడించి ఇంట్లోకి చొరబడి, తనను చీపురుతో విపరీతంగా కొట్టి గాయపరచి కుక్కను వదిలిన పాస్టర్ వదిలాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఫాస్టర్ దైవ సహాయంను కఠినంగా శిక్షించాలని కోరింది,

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement