Elon Musk: ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన, ఈ సారి భారీ ధరకు కోకా కోలాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడి
టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటికే 44 బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్ తాజాగా కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు.
టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటికే 44 బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్ తాజాగా కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు.కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తయారీతో మల్టీనేషనల్ కంపెనీగా పేరున్న ఈ అమెరికన్ కంపెనీని, మస్క్ చేజిక్కిచుకోనున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానంటూ సంచలన ప్రకటనతో ట్వీట్ చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)