BYJU’s Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

నగదు కొరత నేపథ్యంలో ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కసరత్తు చివరి దశలో ఉన్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. నివేదికల ప్రకారం, నోటీసు వ్యవధిని అందించకుండానే కంపెనీ కార్మికులను వెళ్లగొడుతోంది.

BYJU's logo (Photo Credit; Official Website)

నగదు కొరత నేపథ్యంలో ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కసరత్తు చివరి దశలో ఉన్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. నివేదికల ప్రకారం, నోటీసు వ్యవధిని అందించకుండానే కంపెనీ కార్మికులను వెళ్లగొడుతోంది.దీంతో పాటుగా బైజూ తన వేల మంది ఉద్యోగులకు వరుసగా రెండవ నెల జీతాలను ఆలస్యం చేసింది.ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, కంపెనీ యాజమాన్యం ఓ ప్రకటనలో వేతనాల పంపిణీలో మళ్లీ జాప్యం జరుగుతుందని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నామని తెలిపింది. బ్యాకింగ్ రంగంలో మొదలైన లేఆప్స్, 430 మంది ఉద్యోగులను తొలగిస్తున్న సిటీ గ్రూప్, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement