Google Layoffs: ఏడాది ఆరంభంలోనే మొదలైన లేఆప్స్, వందలాది మంది హార్డ్‌వేర్ ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్
గూగుల్ వందలాది మంది హార్డ్‌వేర్ ఉద్యోగులను తొలగిస్తోంది, ముఖ్యంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) విభాగంలో ఫిట్‌బిట్ సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రైడ్‌మాన్, ఇతర ఫిట్‌బిట్ నాయకులు కంపెనీని విడిచిపెట్టినట్లు సమాచారం. తొలగించబడిన ఉద్యోగుల స్థానంలో Pixel, Nest మరియు Fitbitకు చెందిన హర్డ్ వేర్ టీం సేవలను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Astrology: మార్చ్ 17 చంద్రుడు తన రాశి చక్రాన్ని మారుస్తున్నాడు దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
Advertisement
Advertisement