'It was Delicious': మాధురి దీక్షిత్..మీ వడపావ్ చాలా బాగుంది, బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్

ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో ముంబై వడపావ్‌ను బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి రుచి చూశారు. వడపావ్‌ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Tim Cook and Madhuri Dixit (Photo-Twitter)

భారత పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ముంబైలో సందడి చేశారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో ముంబై వడపావ్‌ను బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి రుచి చూశారు. వడపావ్‌ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now