Smartphones Prone To Hacking: హ్యాకింగ్ బారిన లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. గూగుల్ పరిశోధకుల వెల్లడి.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్లేనని వివరణ
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉన్నదని గూగుల్ రీసర్చర్లు తాజాగా వెల్లడించారు. అండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను వాడే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు బగ్ ను కనిపెట్టి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
San Francisco, Nov 25: గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో (Graphics Processing Unit) ఏర్పడిన బగ్ (Bug) వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు (Smart Phones) హ్యాకింగ్ (Hacking) బారిన పడే ప్రమాదం ఉన్నదని గూగుల్ (Google) రీసర్చర్లు తాజాగా వెల్లడించారు. అండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను వాడే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు బగ్ ను కనిపెట్టి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)