NASA: మిస్టరీ ఫోటోను షేర్ చేసిన నాసా, అవి ఏలియన్ల పాదాలే అంటున్న నెటిజన్లు, సోషల్ మీడియాలో ఊపందుకున్న చర్చ

అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration) ఏలియన్స్ మీద పరిశోధనలు చేస్తూనే ఉంది. తాజాగా నాసా ఓ ఫోటోను విడుదల చేసింది.

Nasa shares Photo

గ్రహాంతరవాసుల ఉనికిపై ఎప్పటి నుంచో అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration) ఏలియన్స్ మీద పరిశోధనలు చేస్తూనే ఉంది. తాజాగా నాసా ఓ ఫోటోను విడుదల చేసింది. ఈ ఫోటో ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంగారక గ్రహాంపై గుర్తు తెలియని ముద్రలకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ రిలీజ్‌ చేయగా.. అది ముమ్మాటికీ ఏలియన్లకు సంబంధించిందేనన్న చర్చ ఊపందుకుంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్‌ ఇమేజింగ్‌ ద్వారా క్యాప‍్చర్‌ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా.. ఫాలోవర్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)