Re-Growth of Teeth: ఊడిన దంతాలు మళ్లీ పెరుగుతాయ్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల ఘనత

ప్రమాదాలు, పుచ్చిపోవడం వంటి కారణాలతో ఒకసారి దంతాలు ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. ఇంప్లాంట్స్ చేసుకొన్న కృత్రిమ దంతాలతోనే నెట్టుకురావాలి. అయితే,

Teeth (Credits: X)

Tokyo, June 1: ప్రమాదాలు, పుచ్చిపోవడం వంటి కారణాలతో ఒకసారి దంతాలు (Teeth Lose) ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. ఇంప్లాంట్స్ చేసుకొన్న కృత్రిమ దంతాలతోనే (Artificial Teeth) నెట్టుకురావాలి. అయితే, ఈ అవసరం లేదని, దంతాలు ఊడిన చోట కొత్త దంతాలు పెరగడం సాధ్యమే అంటున్నారు జపాన్‌ కు శాస్త్రవేత్తలు. దీని కోసం ఒక యాంటీబాడీ డ్రగ్‌ను తయారుచేశారు. సాధారణంగా వయసు పెరిగిన తర్వాత దంతాల పెరుగుదలను ఉటెరిన్‌ సెన్సిటైజేషన్‌-అసోసియేటెడ్‌ జీన్‌-1(యూఎస్‌ఏజీ-1) అనే ప్రొటీన్‌ నిలిపివేస్తుంది. ఈ ప్రొటీన్‌ ను తాము తయారుచేసిన డ్రగ్‌ లక్ష్యంగా చేసుకొని డీయాక్టివేట్‌ చేస్తుందని, తద్వారా దంతాలు మళ్లీ పెరగడానికి ఉన్న అడ్డంకిని తొలగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement