Chandrayaan-3 Latest Update: విజయవంతంగా చంద్రుని వద్దకు పరిగెడుతున్న చంద్రయాన్ 3, రెండవ కక్ష్య-రేపన విన్యాసం సక్సెస్ అని తెలిపిన ఇస్రో

చంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది

Chandrayaan-3

చంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది. తదుపరి ఫైరింగ్ రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ప్లాన్ చేయబడిందని ఇస్రో తెలిపింది. కాగా చంద్రునిపై అన్వేషణలో భాగంగా జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రయోగించిన సంగతి విదితమే.

Chandrayaan-3

Here's ANI Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement