Twitter Blue Tick: 10 లక్షల మంది ఫాలోయర్లు ఉంటే బ్లూ టిక్, ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని నిర్ణయించిన ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్
ట్విట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్ ఆప్సన్ వచ్చింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయించారు.
ట్విట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్ ఆప్సన్ వచ్చింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయించారు.ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ బ్లూ టిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించి సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని రూల్ పెట్టారు. ఈ సర్వీసు పొందని వారికి ఏప్రిల్ 20న బ్లూ టిక్‌లు తీసేశారు.తాజాగా 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న వారికి బ్లూ టిక్‌లు పునరుద్ధరించారు.
Here's Update News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)