WhatsApp New Feature: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఇతర మెసేజ్ యాప్ యూజర్లకు సందేశాలు పంపేందుకు క్రాస్ ప్లాట్ ఫామ్
టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్.. ఇతర యాప్ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్ పార్టీ ఛాట్’ సెక్షన్.. తీసుకొస్తున్నామని వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది.
Newdelhi, Feb 9: టెలిగ్రామ్(Telegram), సిగ్నల్, స్నాప్(Snap).. ఇతర యాప్ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్ పార్టీ ఛాట్’ సెక్షన్.. తీసుకొస్తున్నామని వాట్సాప్ (Whatsapp) మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది. వాట్సాప్ ఖాతాదారులు తమ సందేశాల్ని… ఇతర యాప్ ల్లోని యూజర్లకు పంపేందుకు క్రాస్ ప్లాట్ ఫామ్ మెసేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. తొలుత దీనిని ఈయూ నిబంధనల ప్రకారం యూరప్ దేశాల్లో తీసుకొస్తారని సమాచారం.
WhatsApp (Photo-IANS)
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement