Hyderabad, Feb 9: పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని (Hyderabad) తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) (NTR Stadium) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (Book Fair) జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

Andhra Pradesh Elections 2024: ఆసక్తికరంగా మారిన కందుకూరు రాజకీయాలు, వైసీపీలో చేరిన డాక్టర్ వంకి పెంచలయ్య, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దారెటు..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)