USA Mass Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. వాషింగ్టన్ డీసీలో కాల్పులు.. ముగ్గురి మృతి.. ఒకరికి గాయాలు

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. మళ్లీ తుపాకీ మోత మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన మాస్ షూటింగ్‌ లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Alabama Shooting

Newyork, Aug 6: అమెరికాలో (America) కాల్పుల కలకలం రేగింది. మళ్లీ తుపాకీ మోత మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC)లో జరిగిన మాస్ షూటింగ్‌ (Mass Shooting) లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ఆగ్నేయ వాషింగ్టన్‌ లోని అనకోస్టియా ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఈ ఏడాది ఇక్కడ 150కిపైగా హత్యలు జరిగాయి.

Cyber Criminals: మోసానికి సైబర్ నేరగాళ్ల కొత్త మార్గం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. లింక్ పై క్లిక్ చేస్తే అంతే... రూ. 6 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement