Kenya: కెన్యాలో వింత..ఆకాశం నుండి పడ్డ లోహపు ఉంగరం...భయంతో గ్రామస్తుల పరుగు..వీడియో

కెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడిందివింత వస్తువు.. డిసెంబర్ 30న ఊహించని సంఘటన జరిగింది.ఆకాశం నుంచి పెద్ద లోహపు ఉంగరం నేరుగా

500 Kg Metal Ring Crashes in Kenya Village (video grab)

కెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడిందివింత వస్తువు.. డిసెంబర్ 30న ఊహించని సంఘటన జరిగింది.ఆకాశం నుంచి పెద్ద లోహపు ఉంగరం నేరుగా గ్రామంలో పడటంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో “ఎర్రగా కాలుతూ” పడిన ఈ వస్తువును చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఇది విమానానికి సంబంధించిన భాగం అయి ఉండవచ్చని అంతా అనుమానిస్తున్నారు. రష్యాతో యుద్ధం ముగియాలి..1358 మంది సైనికులు, పౌరులు రిలీజ్ సందర్భంగా జెలెన్‌స్కీ, 2025లోనూ ఇలాంటి శుభవార్తలే వినాలని ఉందని ట్వీట్

500 Kg Metal Ring Crashes in Kenya Village

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement