Boris Johnson- Carrie: 58 ఏళ్ళ వయసులో బిడ్డకు తండ్రి అయిన బోరిస్ జాన్సన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భార్య క్యారీ
ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు.
Boris and Carrie Johnson announce birth of son: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు. అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2020లో విల్ఫ్ (Wilf) జన్మించగా.. డిసెంబర్ 2021లో రోమీ (Romy) జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)