Indonesia Volcano: ఫోటోలకు ఫోజులిస్తూ.. అగ్నిపర్వత లోయలో పడ్డ మహిళ.. ఇండోనేషియాలో ఘటన
ఇండోనేషియాలో ఘోరం జరిగింది. చైనాకు చెందిన హువాంగ్ లిహాంగ్ అనే మహిళ ఫోటోలకు ఫోజులిస్తూ అగ్నిపర్వతం లోయలో పడి మరణించింది.
Newdelhi, Apr 23: ఇండోనేషియాలో (Indonesia) ఘోరం జరిగింది. చైనాకు చెందిన హువాంగ్ లిహాంగ్ (31) అనే మహిళ ఫోటోలకు ఫోజులిస్తూ అగ్నిపర్వతం(Volcano) లోయలో పడి మరణించింది. భర్తతో కలిసి లిహాంగ్ ఇజెన్ అనే అగ్నిపర్వతం టూరిస్టు ప్రదేశానికి వెళ్లింది. ఆ అగ్నిపర్వత చివరన నిలుచుకున్న ఆమె ఫోటో దిగే సమయంలో లోయలో పడిపోయి మృతిచెందింది.
Advertisement
సంబంధిత వార్తలు
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..
Heart Disease Reduce Super Rice: గుండెజబ్బుల ముప్పు తగ్గించే బియ్యం.. జన్యుమార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement