Giant Fish Attack: చైనా లైవ్ షోలో షాకింగ్ సంఘటన.. ఓ యువతిపై దాడి చేసిన భారీ చేప, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
చైనాలోని(China) జిషువాంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో లైవ్ మెర్మైడ్ షో సందర్భంగా భారీ చేప(Giant Fish Attack) ఓ యువతిపై ఆకస్మికంగా దాడి చేసింది.
చైనాలోని(China) జిషువాంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో లైవ్ మెర్మైడ్ షో సందర్భంగా భారీ చేప(Giant Fish Attack) ఓ యువతిపై ఆకస్మికంగా దాడి చేసింది. జలకన్య వేషధారణలో ఉన్న ఆమె ప్రదర్శన(Live Mermaid Show) కొనసాగిస్తుండగా, ఆకస్మికంగా చేప ఆమె తలను కొరికేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటనను అక్కడ ఉన్న పెద్దలు, పిల్లలు ఆశ్చర్యంగా వీక్షించారు. అయితే, యువతి సమయస్ఫూర్తితో స్పందించి వెంటనే నీటి నుంచి బయటకు వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అమెరికా సెనేట్ ముందుకు ఒక బిల్లు వచ్చింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మిసిసిప్పి సెనేటర్ బ్రాడ్‌ఫర్డ్ బ్లాక్‌మన్ గత వారం పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం విధించాలని ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ‘గర్భనిరోధకం అంగస్తంభన వద్ద ప్రారంభం’ అని పేరు పెట్టారు. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తే మిసిసిప్పి రాష్ట్రంలో పురుషులు హస్త ప్రయోగం చేసుకోవడం, పిండాన్ని ఫలదీకరించే ఉద్దేశం లేకుండా శృంగారంలో పాల్గొనడం నేరం అవుతుంది. అక్కడ పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే 8 లక్షల వరకు జరిమానా?
Giant Fish Attacks Performer During Live Mermaid Show in China
చైనాలోని జిషువాంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో లైవ్ మెర్మైడ్ షో సందర్భంగా భారీ చేప ఓ యువతిపై ఆకస్మికంగా దాడి చేసింది.