Shortest Married Couple: 15 ఏండ్ల పాటు ప్రేమాయణం.. అనంతరం వివాహం.. ప్రపంచంలోనే పొట్టి జంట గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ఇది

2006లో ఆన్‌ లైన్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా వివాహం చేసుకున్నారు.

Shortest Married Couple (Credits: X)

Newdelhi, June 14: 2006లో ఆన్‌ లైన్‌ (Online) ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా  వివాహం (Marriage) చేసుకున్నారు. అలా ప్రపంచంలోనే పొట్టి జంటగా బ్రెజిల్‌ కు చెందిన పౌలో గాబ్రియెల్‌ ద సిల్వ బర్రోస్‌(31), కట్యుసియా లై హోషినో(28) గిన్నిస్‌ వరల్డ్ రికార్డు (Guinness World Record) సృష్టించారు. వీరిలో పౌలో ఎత్తు 90.28 సెంటీమీటర్లు కాగా, కట్యుసియా ఎత్తు 91.13 సెంటీమీటర్లు. గిన్నిస్‌ రికార్డు పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఈ దంపతులు.. తమ ఎత్తు తక్కువే అయినా మనసులు మాత్రం పెద్దవని చెప్తున్నారు. నిజమే కదా!!

సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ఏళ్లుగా ఏటా ఇదే తంతు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్ అని తెలిసినా కార్పోరేట్ స్కూల్ లా అందరూ ఎందుకు అలా ప్రాధాన్యత ఇస్తున్నారు?? అడ్మిషన్ కోసం స్క్రీనింగ్ టెస్టుకు కూడా సిద్ధపడటం ఏమిటి?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement