Viral Video: షాకింగ్... న్యూ హాంప్‌షైర్‌లో తిమింగళం కలకలం, బోట్‌పై దూకడంతో నీటమునిగిన ఇద్దరు, వీడియో వైరల్
అమెరికాలోని న్యూ హాంప్ షైర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం న్యూ హాంప్‌షైర్ - మైనే సరిహద్దుల మధ్య పిస్కాటాక్వా నదిలో బోటుపై దూకింది తిమింగలం.
America, July 24: అమెరికాలోని న్యూ హాంప్ షైర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం న్యూ హాంప్‌షైర్ - మైనే సరిహద్దుల మధ్య పిస్కాటాక్వా నదిలో బోటుపై దూకింది తిమింగలం. ఒక్కసారిగా బోటుపై దూకడంతో అందులో ఉన్న ఇద్దరు నదిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రీ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం, ఓ ఫ్యాక్టరీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు,రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో
Here's Video:
On Monday, a humpback whale was spotted making its way down the Piscataqua River between the border of New Hampshire and Maine. It leaped out of the water and landed on a center console boat that was home to two fishermen who ended up in the ocean after the vessel tipped over.… pic.twitter.com/jhVSTE7DQP