World Trade Center:వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి, 23 సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఒరిజినల్ వీడియో, సోషల్ మీడియాలో వైరల్
23 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9/11 రోజున ఈ దాడి జరుగగా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి యొక్క ఒరిజినల్ వీడియో ఫుటేజ్ బయటపడగా
Newyork, July 26: 23 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9/11 రోజున ఈ దాడి జరుగగా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి యొక్క ఒరిజినల్ వీడియో ఫుటేజ్ బయటపడగా ఇది వైరల్‌గా మారింది. వీర జవాన్ల యాదిలో, 25వ కార్గిల్ విజయ్ దివస్, నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)