China Rains: అరుదైన దృశ్యం...చైనాలో వర్షపు తుపాను, నదిలోని చేపలన్ని ఒక్కసారిగా డ్యాన్స్, వైరల్ వీడియో
చైనా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఇక చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి.
China, July 28: చైనా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఇక చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో
Here's Video:
చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. pic.twitter.com/QmUNyDRcWr
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్ తల్లి డ్యాన్స్.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి
Maha Shivratri Tragedy: వీడియో ఇదిగో, గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి, తాడిపూడిలో తీవ్ర విషాద ఛాయలు
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన
Advertisement
Advertisement
Advertisement