Covid-19 Virus: ఫిబ్రవరిలో కొవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం.. నిపుణుల హెచ్చరిక

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్‌ – డిసెంబర్‌ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Feb 7: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి (Corona) ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్‌ – డిసెంబర్‌ మధ్య కేసులు (Covid-19 Virus Cases) భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, ఫిబ్రవరిలో మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్ల నుంచి కొత్తగా వైరస్‌ ల కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

India vs South Africa, Under 19 World Cup Semi-final 2024: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ టీమిండియా జట్టు..

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement