Typhoon Yagi: యాగి తుపాను ధాటికి చైనా అతలాకుతలం, భారీగా ఆస్తి - ప్రాణ నష్టం, రెడ్ అలర్ట్ జారీ చేసిన చైనా జాతీయ వాతావరణ కేంద్రం!

యాగి తుపాన్ ఎఫెక్ట్‌తో చైనా అతలాకుతలమైంది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టం కాగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

super Typhoon Yagi wreaks havoc in China

యాగి తుపాన్ ఎఫెక్ట్‌తో చైనా అతలాకుతలమైంది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టం కాగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదలపై అధికారుల నిర్లక్ష్యం, 30 మందిని ఉరి తీయించిన నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, వీడియో ఇదిగో..

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement