Bhagavad Gita: వీడియో ఇదిగో, అమెరికాలో భగవద్గీత పారాయాణం చేసిన పది వేల మంది చిన్నారులు, ఎంతో భక్తితో గీతా స్లోకాలను ఆలపించిన పెద్దలు
అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుమారు పది వేల మంది భగవద్గీత పారాయాణం చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. వేల సంఖ్యలో చిన్నారులు గీతా స్లోకాలను వల్లించారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఎంతో భక్తితో గీతా స్లోకాలను ఆలపించారు.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)