Joe Biden Announces 2024 Reelection Bid: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ జో బైడెన్‌ పోటీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మరోసారి ఎన్నుకోవాలని ప్రజలకు విన్నపం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బైడెన్‌ ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్‌ పార్టీ తరఫున రీ ఎలక్షన్‌ బిడ్‌ను ప్రారంభించారు.

US President Joe Biden (Photo Credit- ANI)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బైడెన్‌ ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్‌ పార్టీ తరఫున రీ ఎలక్షన్‌ బిడ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు బైడెన్‌ ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

Here's Joe Biden Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement