Ukraine Horror: ఉక్రెయిన్‌ లో సమావేశంలో గ్రేనేడ్లు విసిరిన కౌన్సిల‌ర్‌.. ఒకరు మృతి.. 26 మందికి గాయాలు.. (వీడియోతో)

ఉక్రెయిన్‌ లోని ఓ గ్రామంలో మండ‌లి మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ కౌన్సిల‌ర్ గ్రేనేడ్ దాడి చేశాడు. దీంతో ఆ మీటింగ్‌ లో పాల్గొన్న ఓ వ్య‌క్తి మృతిచెంద‌గా, మ‌రో 26 మంది గాయ‌ప‌డ్డారు.

Grenade Attack (Credits: X)

Newdelhi, Dec 16: ఉక్రెయిన్‌(Ukraine)లోని ఓ గ్రామంలో మండ‌లి మీటింగ్ (Meeting) జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ కౌన్సిల‌ర్ గ్రేనేడ్ (Grenade) దాడి చేశాడు. దీంతో ఆ మీటింగ్‌ లో పాల్గొన్న ఓ వ్య‌క్తి మృతిచెంద‌గా, మ‌రో 26 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ఉక్రెయిన్ సీక్రెట్ స‌ర్వీస్ ఎస్‌బీయూ .. ఉగ్ర‌వాద కోణంలో విచార‌ణ చేప‌ట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

JNTUH Job Fair: హైదరాబాద్ లో నేడు జేఎన్టీయూలో మెగా జాబ్‌మేళా.. పాల్గొననున్న 100 కంపెనీలు.. 10 వేల ఉద్యోగాలు పొందే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now