Russia-Ukraine Conflict: చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మళ్లీ పెరిగిన రేడియేషన్, ప్లాంట్ వల్ల యూరోప్ దేశాలకు ప్రమాదం ఉన్నట్లు ఆరోపణలు
చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మళ్లీ రేడియేషన్ పెరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన న్యూక్లియర్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని గురువారం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మళ్లీ రేడియేషన్ పెరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన న్యూక్లియర్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని గురువారం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ రష్యా సైనిక చర్యకు దిగడం వల్ల.. చెర్నోబిల్‌లో నేల ప్రాంతం కొంత ఒడిదిడుకులకు లోనై... న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అణుధార్మికత పెరిగినట్లు న్యూక్లియర్ ఏజెన్సీ పేర్కొన్నది. కానీ ప్లాంట్‌లో ఉన్న సదుపాయాలకు మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. ఈ ప్లాంట్ వల్ల యూరోప్ దేశాలకు ప్రమాదం ఉన్నట్లు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement